పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి అధ్యక్షతన సమావేశం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- హైదరాబాదులోని అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్,చెక్ డ్యామ్స్ & పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు,స్మితా సబర్వాల్, రజత్ కుమార్ (పర్సనల్ సెక్రెటరీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్) అధికారులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by