తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్భందం.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- తాండూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు దిగ్బంధించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. 78 రోజులుగా తాము చేస్తున్న దీక్షను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పోలీసులు అధికారులు వీఆర్ఏలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by