బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎస్కురి వినోద్ కు సోమవారం ఉదయం లక్ష రూపాయల ఎల్వోసీ చెక్ నీ నిమ్స్ హాస్పటల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు దుగుట అరవింద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టిఆర్ఎస్ పార్టీ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు.


