బతుకమ్మ కోసం పూల కి వెళ్లి తిరిగి రాని లోకానికి...!

D Prashanth Netha
0
మంచిర్యాల జిల్లా:- జన్నారం మండలం లోని మందపల్లి గ్రామానికి చెందిన ఏ.నందు (16) అనే
యువకుడు సోమవారం ఉదయం బతుకమ్మ పూల కోసమని ధర్మారం గ్రామ శివారులో ఉన్న చెరువుకు వెళ్ళాడు. చెరువుకు వెళ్ళిన యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బతుకమ్మ పూల కోసం అనే వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో... ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న యువకుడు ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులందరూ రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by