మంచిర్యాల జిల్లా:- తాండూర్ మండలం లోని ఐబి గ్రామ సమీపాన గల రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని రైలు ఢీ కొనడంతో వ్యక్తి మృతి. వ్యక్తి యొక్క వయసు 12 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని చూసిన స్థానికులు చెబుతున్నారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

