మంచిర్యాల జిల్లా:- జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామం తంగళ్ళపల్లిలో జాడి రాజన్న కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే రాజన్నకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫిట్స్ రావడంతో మృతి మృతి చెందారు. ఈ సందర్భంగా రాజన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్థానిక ఎస్ఐ తానాజీ తెలియజేశారు.

