వీఆర్ఏలకు మోక్షం ఎప్పుడు సారు...!

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- కాసిపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం 78వ రోజు నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్ఏలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంకు ఎన్నికల పై ఉన్న శ్రద్ధ తమపై లేదని పేర్కొన్నారు. అలాగే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే తమ సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by