మంచిర్యాల జిల్లా:- చెన్నూర్ మండల కేంద్రంలో అక్టోబర్ 23 భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎస్టియూ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని భవన నిర్మాణ తాపీ కార్మిక సంఘం నాయకుల చేతుల మీదుగా ఆదివారం వాల్పోస్టర్ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. భవన నిర్మాణ తాపి కార్మిక సంఘం ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభను విజయవంతం చేయాలని కార్మిక రంగానికి పిలుపునిచ్చారు.

