12:41 గంటలకు భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంచే సరి హద్దు ప్రదేశమైనా... చెన్నూరు, కోటపల్లి ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

