గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం...!
October 30, 2022
0
మంచిర్యాల జిల్లా:- మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లబ్దమైందని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... మృతుని యొక్క వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య గల వయసు కలిగి ఉండి, ఒంటిపై ఎటువంటి వస్త్రాలకూడా లేవని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుని యొక్క వివరాలు తెలిసినవారు 8328512176, 9440900792 నంబర్లకు తెలపాలని తెలియజేశారు.

