మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీకళాశాల లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఒక ప్రక టనలో తెలిపారు. ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే.... బీఏ హెచ్ఐపీ - 05, బీకాం జనరల్-17, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్-050, బీఎస్సీ బీజెడ్ సీ-02, బీఎస్సీ ఎంజెడ్సీ-15, బీఎస్సీ ఎంపీ సీ-21, బీఎస్సీ డేటాసైన్స్ 25 లో ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థినులు తమ ఒర్జినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలన్నారు.

.jpeg)