బహిరంగ మద్యపానం సేవించడం నిషేధం: సీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బహిరంగంగా మద్యం సేవించడాన్ని నిషేధిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... డీజే, డ్రోన్ కెమెరాలపై నవంబర్ నెల ఒకటవ తారీఖు నుండి 30 తారీఖు వరకు ఇది నిషేధాలలో ఉంటారని తెలిపారు. అలాగే ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by