బైక్ ను ఢీకొట్టిన ఐచర్ వ్యాన్, వ్యక్తి పరిస్థితి విషమం.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- మందమర్రి సోలార్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న మైసమ్మ గుడి వద్ద గల మూలమలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఐచర్ వ్యాన్ బైకు ఢీ . ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రి కి తరలించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by