DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా గట్టుప్పల్ మండలంలోని శేరుగూడెం గ్రామంలో B(T)RS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... టిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు ఖాయమని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బెల్లంపల్లి టిఆర్ఎస్ నాయకులు గాజుల వెంకటేష్ గౌడ్, కాలాలి వెంకటేష్, కళలి భీమయ్య ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


