ఇంటింటికి బోదకాల నిర్ములన కార్యక్రమం.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- బోదకాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నెన్నెల మండలంలోని మెట్ పల్లి గ్రామంలో గురువారం బోదకాల వ్యాధి నివారణ పై అవగాహన కార్యక్రమన్ని నిర్వహించి ప్రతి ఇంటికి తిరుగుతూ వ్యాధి నివారణ మాత్రలను సర్పంచ్ బోరుకుంట శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ యొక్క ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు, ఆశ వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by