రేపటి నుంచి పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- రేపటి నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధి లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు అని అలాగే రేపటి నుంచి కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, (ఐజి) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

 అధికారుల ఫోన్ నెంబర్లు:-

> డిసిపి మంచిర్యాల 8712656503.

>ఏసిపి మంచిర్యాల 8712656533.

>ఇన్స్పెక్టర్ - మంచిర్యాల -టౌన్ 8712656534

>ఎస్ఐ - 1 - మంచిర్యాల టౌన్ 8712656535

>ఎస్ఐ -2- మంచిర్యాల టౌన్ 8712656536

>ఎస్ఐ -3- మంచిర్యాల టౌన్ 8712656537

>సీఐ- మంచిర్యాల - రూరల్ 8712656538

>ఎస్ఐ -2- మంచిర్యాల టౌన్ 8712656536

>ఎస్ఐ -1 - సిసిసి నస్పూర్ 8712656539

>ఎస్ఐ --2-సీసీసీ నస్పూర్ 8712656540

>ఎస్ఐ - హాజీపూర్ 8712656541

>ఇన్స్పెక్టర్ (WPS) శ్రీరాంపూర్ 8712656542

>సీఐ - లక్సెట్టిపేట 8712656544

>ఎస్ఐ - లక్సెట్టిపేట 8712656545 

>ఎస్ఐ - దండేపల్లి 8712656546

>ఎస్ఐ - జన్నారం 8712656547

>ఏసీపీ జైపూర్ 8712656548. 

>ఎస్ఐ - జైపూర్ 8712656551. 

>ఎస్ఐ - కోటపల్లి 8712656556.

>సీఐ శ్రీరాంపూర్ 8712656549.

>ఎస్ఐ - శ్రీరాంపూర్ 8712656550.

>ఎస్ఐ - భీమారం 8712656552.

>ఐ ఎన్ ఎస్ పి ఆర్ - చెన్నూర్ టౌన్ 8712656553

>ఎస్ఐ - చెన్నూర్ టౌన్ 8712656554.

>సీఐ - చెన్నూర్ - రూరల్ 8712656555.

>ఎస్ఐ - తాళ్లగురిజాల 8712656563.

>ఎస్ఐ - నెన్నెల్ 8712656564.

>సిఐ మందమర్రి 8712656569.

>ఎస్ఐ - మందమర్రి 8712656570.

>ఎస్ఐ - కాసిపేట 8712656571.

>ఎస్ఐ - రామకృష్ణాపూర్ 8712656572.

>ఎస్ఐ - దేవాపూర్ 8712656573.

>సిఐ తాండూరు 8712656574.

>ఎస్ఐ - తాండూరు 8712656575. 

>ఎస్ఐ - మదారం 8712656576.

>ఎస్ఐ - కన్నెపల్లి 8712656577.

>ఎస్ఐ - భీమిని 8712656578.

> ఏసీపీ ట్రాఫిక్ రామగుండం 8712656579.

>ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ రామగుండం 8712656580.

>ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ పెద్దపల్లి 8712656581. 

>ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ మంచిర్యాల 8712656582.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by