వైయస్సార్ టిపి జిల్లా ప్రధాన కార్యదర్శిని పరామర్శ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేష్ వాళ్ల తండ్రి బుధవారం మరణించగా... విషయం తెలుసుకున్న పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ చిలుకా సంతోష్ మరియు వైయస్సార్ టిపి మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్పన బెల్లంపల్లి పట్టణంలోనీ ఆడెపు మహేష్ నివాసంలో మృతదేహం వద్ద పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by