స్థంభించిన వాట్సాప్ సేవలు...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL:- దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవలో ఒకేసారి నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి వాట్సాప్ సేవలు నిలిపివేయడంతో వాట్సాప్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మెసేజ్ రావడం కానీ పోవడం కానీ జరగకపోవడంతో వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి... వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by