విద్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నేపల్లి మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.  అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ... రోజు మేను ప్రకారం పిల్లలకు భోజనాన్ని అందించాలని సూచించారు.. యొక్క కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీటీసీ భారతి, సర్పంచ్ లు అశోక్ గౌడ్,తిరుపతి,మాజీ ఎంపీపీ కర్రే శంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆకుతోట రాజన్న, నియోజకవర్గ యువజన అధ్యక్షులు జిల్లేల మహేష్ గౌడ్, మండల యువజన అధ్యక్షులు అల్లి ప్రశాంత్, ఉపాధ్యక్షులు కుంటాల రాజశేఖర్, సోషల్ మీడియా వారియర్స్ మరియు కన్నేపల్లి, భీమిని మండల తెరాసా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by