మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న TNMVS నియోజకవర్గ స్థాయి సమావేశం గూర్చి ఆదివారం ఉదయం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించిన TNMVS బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దుర్గం భాను ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... త్వరలో నిర్వహించనున్న సమావేశానికి అందరూ సన్నద్ధం కావాలని, ఈ సమావేశానికి భారీ ఎత్తున ప్రజల హాజరై విజయవంతం చేయాలని భాను ప్రసాద్ పిలుపునిచ్చారు.
.

