ఘనంగా సాంస్కృతిక పోటీలు...

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సహకారంతో టాలెంట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లిలో బాల కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయి పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు, విద్యార్థులు పాల్గొని... వివిధ రకాల నృత్యాలతో అందరినీ ఆకర్షించే విధంగా చేశాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by