విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బుద్ధిగా బెంచీల మీద కూర్చొని పాటలు వినే పిల్లలే బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం పంతుళ్ళై పాఠాలు చెప్పారు. బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల(COE) పాఠశాల, కళాశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. బి.సతీష్ కుమార్ ప్రిన్సిపాల్ హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో సీఈఓ ప్రిన్సిపాల్ సైదులు, వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి దాసం అజిత, ఉపాధ్యాయులు వరమణి ప్రమోద్ కుమార్, కొక్కుల రాజేశ్వర్,  షిండే దత్త ప్రసాద్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by