జోనల్ లెవెల్ సైన్స్ ఫెర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ ( బాలికల ) గురుకుల పాఠశాల,కళాశాలలో నిర్వహిస్తున్న జోన్-1 జోనల్ గురుకుల వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్-2022) కార్యక్రమంను గురువారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ముందుగా ఎమ్మెల్యే కు కళాశాల యాజమాన్యం సాగరంగా స్వాగతం పలికి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ...జోన్-1 జోనల్ (సైన్స్ ఫెయిర్-2022) బెల్లంపల్లిలో నిర్వహించడం చాలా గర్వపడవలసిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి మండల ఎంపిటిసిలు, సి ఓ ఈ గురుకుల ప్రిన్సిపాల్ సైదులు, జైపూర్ గురుకుల ప్రిన్సిపాల్ బాల భస్కర్, ఇతర గురుకుల ప్రిన్సిపాల్ లు,ఇతర అధికారులు, జిల్లాలోని అన్ని గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by