సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో అండ: ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 3,53,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, B(T)RS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by