ఘోర రోడ్డు ప్రమాదం...పరిస్థితి విషమం..!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు మండలంలోని అక్కేపల్లి గ్రామ సమీపన ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే... అక్కేపల్లి గ్రామ సమీపానగల 63వ జాతీయ రహదారిపై శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో, రెండు బైకులు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమునకు గల కారణం అధిక వేగమని తెలియగా..., మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by