DIGITAL MANCHERIAL NEWS:- దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ బత్తుల మౌనిక శేఖర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ ఎంపీటీసీకి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక బిజెపి పార్టీలోకి వెళుతున్నట్లు తెలిపారు.

