DIGITAL MANCHERIAL NEWS:- భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీని ద్వారా పేద విద్యార్థులకు 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కౌలర్‌షిప్(Scholarship) రూ.12,000 చొప్పున అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ స్కీమ్ అప్లికేషన్స్‌కు దరఖాస్తు గడువు నవంబర్ నెల 30 తారీఖు వరకు ముగియడంతో రిజిస్ట్రేషన్ చేసుకొని వారు వెంటనే scholarships.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

.jpeg)