ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గోదారి రమాదేవి ప్రాంరంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతులు పండించిన ప్రతి విత్తనాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ అర్నె సమ్మయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. 



 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by