సర్పంచ్ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ సే దోస్తీ కార్యక్రమం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండలంలోని కన్కుర్ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ సే దోస్తీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా... చైల్డ్ లైన్ 1098 సిబ్బంది వరలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లలపై జరుగుతున్న హత్యాచారాల, బాల్యవివాహాలు, పిల్లలు డ్రగ్స్ కు అలవాటు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by