రైలు కిందపడి వృద్ధురాలు మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైలు కిందపడి వృద్ధురాలు మృతి. వివరాలు ఇలా ఉన్నాయి... మంచిర్యాలలోని హమాలివాడకు  చెందిన ఉత్తరమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ... ఎంత వైద్యం చేసుకున్న తగ్గకపోవడంతో మనస్థాపం చెంది ఆదివారం మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by