నడిరోడ్డుపై దర్జాగా నడుస్తోన్న పెద్దపులి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా లోని మందమర్రి మండలంలోని RKP.OC.ఏరియాలో శనివారం సాయంత్రం రహదారిపై ఓ పులి నడుస్తూ వెళ్లింది. గోదావరిఖని వైపు వెళ్తున్న వాహనదారులు రోడ్డు దాటుతున్న పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. తమ ఫోన్లలో బంధించి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. సంబంధిత అధికారులు అప్రమత్తమై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by