నిర్మాణం ఆపకపోతే మందు తాగి చస్తా....!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల 60వ సర్వే నెంబర్ లో రెవిన్యూ అధికారులు క్రీడా ప్రాంగణానికి స్థలానికి కేటాయిస్తే... ఆ స్థలం తనదంటూ నిర్మాణం ఆపకపోతే వెంటనే మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని జంగపల్లి స్వామి అనే వ్యక్తి గురువారం ఉదయం స్థలం దగ్గరికి వచ్చి మందు డబ్బా పట్టుకుని, తెలంగాణ క్రీడ ప్రారంభం నిర్మాణం ఆపకపోతే వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by