ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి...!
November 24, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో గురువారం పంచాయతీ సెక్రెటరీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఆధార్ కార్డు సంబంధిత ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఆధార్ కార్డును తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. మీ యొక్క కార్యక్రమంలో ఆధార్ కార్డ్ సెంటర్ నిర్వాహకులు జాడీ జనార్ధన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

