ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలోని జనకాపూర్, కన్నెపల్లి, నాయకన్ పేట, మెట్ పల్లి గ్రామాల్లో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోని అమ్ముకోవాలని, దళారుల దగ్గర మోసపోవద్దని సూచించారు.ఈ  కార్యక్రమాల్లో జడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీటీసీలు భారతి-సంతోష్, లతశ్రీ-శంకర్, సర్పంచులు, భీమిని మండలాల B(T)RS పార్టీ అధ్యక్షులు రంగారావు, నిరంజన్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇతర నాయకులు ప్రజలు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by