DIGITAL MANCHERIAL NEWS:- ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు అవుతున్న అప్డేట్ చేసుకొని వారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఆధార్ సెంటర్ నిర్వాహకులు జనార్ధన్ తెలియజేశారు. ఆధార్ కార్డు అప్డేట్ కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలంలోని సోనాపూర్ గ్రామంలో ప్రత్యేక ఆధార్ కార్డు డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ కార్డును గత పది సంవత్సరాలుగా అప్డేట్ చేసుకొని వారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.

