DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని చిన్నధర్మారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బిజెపి జాతీయ కార్యవర్గసభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు బుధవారం బుక్స్, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. మండల బిజేపీ ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ అధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ అక్కట పురం రమేష్, మండల ఉపాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

