ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలని దేవాపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల-అనంతరావు తెలిపారు. కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన ఆధార్ కార్డు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోని వారు తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకులు జనార్ధన్, పంచాయతీ సెక్రెటరీ కవిత, మద్దిమడ సర్పంచ్ జంగు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by