DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గుర్తుతెలియని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాసిపేట మండల కేంద్రానికి చెందిన బోరుకుంట నవీన్ (22) అనే యువకుడు ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

