బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా నియమితులైన బి. రాహుల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లా అదనపు కలెక్టర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో కృషి చేయాలన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by