టపాసులు పేర్చిన జిల్లా కలెక్టర్...

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభమైన సందర్భంగా టపాసులు పేల్చిన జిల్లా కలెక్టర్ భారతీ హోలీకేరి. వివరాల్లోకి వెళితే... స్థానిక మంచిర్యాల పట్టణములో కాలేజ్ రోడ్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ క్లాసులు ప్రారంభించిన సందర్భంగా కాలేజీ ఆవరణంలో టపాసులు పేల్చిన జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి. కలెక్టర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మెడికల్ కళాశాల సిబ్బంది, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by