విద్యుదాఘాతంతో మహిళ మృతి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- లక్షట్ పేట మండలం విద్యుత్ ఘాతంతో మహిళ మృతి. వివరాల్లోకి వెళితే... లక్షట్ పేట మండలంలోని వెంకట్రావ్ పేటకు చెందిన పోతరవేని మల్లవ్వ అనే మహిళ తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుపై బేషన్ లో ఆరబెట్టిన పప్పును తీసే క్రమంలో సర్వీస్ వైర్ కట్ అయి రేకులకు తగలడంతో కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. వారి యొక్క కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by