దళారుల ద్వారా మోసపోవద్దు: ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో గురువారం ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రన్ని ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, రిబ్బెన్ కట్ చేసి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రైతులెవ్వరు దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్, జెడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీ సితంగి శంకర్, మొగిలి శేంకర్, సర్పంచ్ దుర్గాబాయి, సింగిల్ విండో ఛైర్మన్ దత్తుముర్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దత్తాత్రేయరావు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by