రైలు కిందపడి ఉపాధ్యాయుడు ఆత్మహత్య...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని... మందమర్రి రైల్వే స్టేషన్ సమీపాన ఉపాధ్యాయుడు ఆత్మహత్య. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2 జోన్ కు చెందిన కింగ్ పీలే (49)  ఆకనపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అనారోగ్య సమస్యను భరించలేక మందమర్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని GRP కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.










Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by