జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలోని పులి మడుగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే.... బుధవారం రాత్రి జాతీయ రహదారిపై లారీ, డీసీఎం వ్యాన్ ఢీకొనగా, అధిక వేగంతో వస్తున్న కారు డీసీఎం వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోనప్పటికీ... తీవ్ర గాయాలైన ముగ్గురుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by