DIGITAL MANCHERIAL NEWS:- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీని ఆహ్వానించి, స్థానిక ఎంపీనైన తనను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించటంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెంకటేశ్ నేత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.... ప్రధాని వస్తున్నప్పుడు పీఎంవో నుంచి సీఎంవోకు పర్యటన వివరాలు, ఆహ్వాన పత్రాలు వస్తాయని.. రామగుండం విషయంలో ఇవేవీ పాటించలేదని ఆరోపించారు.

.jpeg)