కొన్ని 100 ల సినిమాలలో నటించి, సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ మరణించడంతో చిత్ర యూనిట్ అంతా దిగ్రాంత్రి వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత...!
November 15, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేశ్ బాబు భార్య ఆయన్ను కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా... కార్డియాక్ అరెస్టు ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం బాగా విషమించి, వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే మరణించాడు అని డాక్టర్లు నిర్ధారణ చేశారు.


.jpeg)