MBBS సీటు సాధించిన అమ్మాయిని అభినందించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలోని జెండవెంకటపూర్ గ్రామానికి చెందిన ఎస్కూరి పూజిత ను అనే అమ్మాయిని అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. వివరాల్లోకి వెళితే.... నిరుపేద కుటుంబానికి చెందిన ఏస్కూరి కిష్టయ్య కూతురు బెంగళూర్ లోని ESIC మెడికల్ కాలేజ్, PG ఇన్స్టిట్యూట్ సైన్స్ & రీసెర్చ్ కాలేజ్ లో MBBS సిటు సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ.... ఉన్నత చదువులు చదువుకోవడానికి పేదరికం అడ్డురాదని, కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. 






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by