నీటి కష్టాలు తీర్చిన సర్పంచ్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి మండలంలోని బుధకాలన్ గ్రామ పంచాయితీలోని ST కాలనీలో గత కొద్దిరోజులుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వెంటనే పాడైపోయిన బోరువేల్ ను బాగు చేయించారు. ఆలాగే పయవేణి పోశం ఇంటి దగ్గర మిషన్ భగీరథ మెయిన్ లైన్ లీకేజీ వాటర్ వృధాగా పోతున్న అని తెలుసుకొని సర్పంచ్ కోట లక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో రిపేరు చేయించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ ప్రజల నీటి కష్టాలను తీర్చడంతో సర్పంచుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by