COE పాఠశాలలో ఘనంగా వర్ధంతి వేడుకలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర(COE) పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఈరోజు ఉచితంగా చదువుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషినే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by