DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా... విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని దగ్గరుండి మరి పరిశీలించి, మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్, B(T)RS నాయకులు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


